ఇది సంగతి ఎడిటర్ నర్సా గౌడ్ ను ఎమ్మెల్సీ కోదండరాం సోమవారం పరామర్శించారు. పార్టీ జిల్లా ప్లినరీ లో పాల్గొనడానికి వచ్చిన ఆయన ఇటీవలే వెన్నుపూస ఆపరేషన్ అయి నర్సాగౌడ్ ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి ని వాకబు చేసారు
నర్సా గౌడ్ ను పరామర్శించిన కోదండరాం
RELATED ARTICLES
