HomeCRIMEసీఐ ఫై వేటు ….ఐజి కి అటాచ్ చేస్తూ ఉత్తర్వ్యూలు

సీఐ ఫై వేటు ….ఐజి కి అటాచ్ చేస్తూ ఉత్తర్వ్యూలు

పోలీసు కమిషనరేట్ పరిధి లో ఓ సీఐ ఫై వేటు పడింది. బీమ్ గల్ సీఐ నవీన్ ను ఐజి కార్యాలయంకు అటాచ్ చేస్తూ ఉత్తర్వ్యూలు జారీఅయ్యాయి. ఇటీవల వరకట్నం వేధింపు ల కేసులో ఓ బాదితుడు సెల్ఫీ వీడియో వివాదం నేపథ్యంలో నే ఆయన మీద వేటు పడడం చర్చనీయాంశం అయింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments