సిపి మేడం ఆదేశాల మేరకు ACP CCS నాగేంద్ర చారి సార్ ఆధ్వర్యంలోCI అంజయ్య సార్ టాస్క్ ఫోర్స్ సీసీఎస్ సిబ్బంది పేకాట స్థావరం పై దాడి నిర్వహించారు.
మంగళవారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ అంకాపూర్ గ్రామం లో కోళ్ల ఫామ్ లో పేకాట ఆడుతున్న 9 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
వారి నుంచి 9 సెల్ ఫోన్లు, రూ 22,750 నగదు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్య నిమిత్తం ఆర్మూర్ పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
