HomeLaw and Orderఅదనపు కలెక్టర్ తో మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుల భేటీ

అదనపు కలెక్టర్ తో మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుల భేటీ

నిజామాబాద్ జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాజాగౌడ్ తో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీ.సీ హాల్ లో భేటీ అయ్యారు. జిల్లా డీఎంఏసీ సభ్యులను అదనపు కలెక్టర్ పరిచయం చేసుకున్నారు.

ప్రభుత్వం జారీ చేసిన జీ. ఓకు అనుగుణంగా అర్హులైన వారికి అక్రిడిటేషన్ కార్డులు జారీ అయ్యేలా కృషి చేయాలని సూచించారు. ఈ విషయంలో కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పారదర్శకంగా ఈ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలన్నారు.

ఈ సమావేశంలో డీపీఆర్ఓ ఎన్.పద్మశ్రీ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ సమాచార ఇంజనీర్ ఉమేష్ చంద్ర,డీఎంఏసీ సభ్యులు కోయల్ కర్ రామ్ దయానంద్, ఆర్.భూపతి, జి.సాయి ప్రసాద్, ఎంఏ. మాజిద్, ఎల్.బాల్ కుమార్, ఎస్.శ్రీకాంత్, ఎన్.శ్రీనివాస్ పాల్గొన్నారు.-

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments