నిజామాబాద్ వర్నిరోడ్ ఆర్యవైశ్య సేవా సమితి అధ్యక్షుడిగా అడ్డగుల్ల భాస్కర్ గుప్తా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్న సంఘ సభ్యులందరికీ భాస్కర్ గుప్తా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సభ్యుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
