అర్ద రాత్రి వరకు పాన్ షాప్ తెరిచినందుకు యజమానికి రెండు రోజులు జైలు శిక్ష విధించినట్లు ఒకటవ టౌన్ సీఐ రఘుపతి పేర్కొన్నారు.
నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాన్ షాప్ యజమాని అయిన సయ్యద్ మోసిన్ అర్ధరాత్రి వరకు షాప్ నడిపినందున కేసు నమోదు చేశారు. అనంతరం బుదవారం జిల్లా మెజిస్ట్రేట్ లో హాజరు పరచగా మెజిస్ట్రేట్ వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
