బుదవారం నగరంలోని నాలుగవ టౌన్ పరిధిలోనీ టాస్క్ ఫోర్స్ ఏసిపి నాగేంద్ర చారి ఆద్వర్యంలో సీఐ అంజయ్య, సిబ్బంది విశ్వసనీయ సమాచారం మేరకు పంచముఖి హనుమాన్ వెనక రోడ్డు నెంబర్ 7 లో ఒక నిర్వాహకుడు,ఇద్దరు బాధితులు,ఇద్దరు కస్టమర్లను పట్టుకొని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
వారి నుంచి రూ 5900 నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.అనంతరం తదుపరి విచారణ నిమిత్తం నాలుగవ టౌన్ పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
