డిచ్ పల్లి లో గురువారం చైన్ స్నాచింగ్ ముఠా రెచ్చిపోయింది . 7 వ బాటలున్ వద్ద గల వెంకటేశ్వర గుడి వద్ద భాగ్య లత అనే మహిళా మేడలో వున్నా బంగారు పుస్తెలా త్రాడు ని గుర్తు తెలియని వ్యక్తి వచ్చి లాక్కుకొన్ని వెళ్ళాడు.
ఆమె భర్త బచ్చు రాందాస్ గారు పిర్యాదు మేరకు కేసు చేసి న డిచ్ పల్లి పోలీసులు దర్యాప్త్ చేస్తున్నారు
