HomePOLITICAL NEWSNationalఢిల్లీ లో బీజేపీ ప్రభంజనం ......దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్...

ఢిల్లీ లో బీజేపీ ప్రభంజనం ……దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్ అంచనాల మేరకే వెలబడుతున్నాయి

.ఆమ్ ఆద్మీ కోట ను కాషాయ పార్టీ ఎట్టకేలకు బద్దలు కొట్టబోతుంది. ప్రబుత్వఏర్పాటు ఏర్పాటు కు అవసరమైన మెజార్టీ సాధించే దిశా గా బీజేపీ భారీ మెజార్టీ వైపు వెళ్తుంది బీజేపీ 48 సెగ్మెంట్ ల్లో ఆప్ 18 సెగ్మెంట్ లలో కాంగ్రెస్ పార్టీ ఒకే స్తానం లో లీడ్‌లో ఉంది మాలవ్య నగర్, దేవ్‌లీ స్థానాల్లో ఆప్ దూసుకెళ్తోంది.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ ఎదరుదెబ్బ తగిలింది. వస్తున్న ఫలితాల మేరకు ఆ పార్టీకి 4 శాతం ఓట్లు కూడా దాటలేదు. ఇక బీజేపీ సుమారు 52 శాతం ఓట్లతో దూకుడును పదర్శిస్తోంది.

ఆమ్ఆద్మీ పార్టీ కి 43 శాతం ఓట్లు వచ్చాయి.ఢిల్లీ అసెంబ్లీ లో మొత్తం 70 స్థానాలు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ అయినా మ్యాజిక్ ఫిగర్ 36 స్థానాలు గెలుచుకోవాల్సి ఉంటుం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments