వారు తెలిపిన వివరాల ప్రకారం..విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య,సీసీఎస్ పోలీసుల ఆద్వర్యంలో వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోనీ మోస్రా లో ఓ వ్యక్తి వద్ద 25 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
తదుపరి చర్యలు నిమిత్తం వర్ని పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు పేర్కొన్నారు.
