నగరంలో ఓ యువకుడు అదృశ్యమయ్యాడు.వివరాల్లోకి వెళ్లితే నగరంలోని మాలపల్లి కి చెందిన మహ్మద్ తాహిర్ అనే యువకుడు శుక్రవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళారు.
తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.ఎవరైనా కనిపిస్తే 8121155786 ఈ నంబర్ కి సమాచారం అందించాలని కోరారు.
