HomeCRIMEనగరంలో యువకుడు అదృశ్యం..

నగరంలో యువకుడు అదృశ్యం..

నగరంలో ఓ యువకుడు అదృశ్యమయ్యాడు.వివరాల్లోకి వెళ్లితే నగరంలోని మాలపల్లి కి చెందిన మహ్మద్ తాహిర్ అనే యువకుడు శుక్రవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళారు.

తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.ఎవరైనా కనిపిస్తే 8121155786 ఈ నంబర్‌ కి సమాచారం అందించాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments