పురాని హవేలీ లోని సిటీ సివిల్ కోర్టులో కొత్తగా విస్తరించిన మెయిన్ బార్ అసోసియేషన్ హాల్ ను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజాపాల్ మరియు జస్టిస్ బి విజయసేన్ రెడ్డి అదనపు న్యాయమూర్తులు రేణుక యారా జస్టిస్ నందికొండ నర్సింగరావు మరియు ఇతర న్యాయమూర్తులు, ప్రారంభించారు
ఈ కార్యక్రమంలో జస్టిస్ రేణుక గారు గతంలో సిటీ సివిల్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా మూడు సంవత్సరాలుగా పనిచేసి సిటీ సివిల్ కోర్టు అభివృద్ధికి చాలా పాటు పడ్డారని అందరూ ప్రశంసించారు
ఈ కార్యక్రమంలో జస్టిస్ రేణుక యారా గారిని ఎగ్జిక్యూటివ్ member వాసా మధుసూదన్ పుష్ప గుచ్చంతో ఘన స్వాగతం పలికారు
