పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నూ బీజేపీ ఘన విజయం సాధించింది.రెండో ప్రాధాన్యత ఓట్లతో బిజెపి అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు బిజెపి అభ్యర్థి అంజిరెడ్డి కి 5500 మెజారిటీ సాధించారు కౌంటింగ్ హాల్ నుంచి కన్నీటి పర్యంతమవుతూ వెళ్లిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి టీచర్స్ & పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ
