పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి గెలుపొందడంతో నిజామాబాద్ నగరంలో ఆపార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ అద్వర్యం లో నగరంలో పటాకులు కాల్చి స్వీట్లు పంచారు. పెద్దఎత్తున నినాదాలు చేసారు