HomeTelanganaNizamabadరిలయన్స్ స్మార్ట్ స్టోర్ ఆధ్వర్యంలో 'మహిళా దినోత్సవాలు..

రిలయన్స్ స్మార్ట్ స్టోర్ ఆధ్వర్యంలో ‘మహిళా దినోత్సవాలు..

రిలయన్స్ స్మార్ట్ స్టోర్ ఆధ్వర్యంలో ‘మహిళా దినోత్సవాలు ఘనంగా జరిగాయి. వినాయక్ నగర్ స్టోర్స్ లో జరిగిన ఈ వేడుకల్లో పలువురు కాలేజీ విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని విద్యార్థినుల కోసం.

. ‘ఆన్లైన్/సోషల్ మీడియాలలో అమ్మాయిలపై వివిధ రకాల వేధింపులు, మోసాలు అధికమవుతున్న నేపథ్యంలో- మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి వ్యక్తిగతంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?’ అనే అంశం పైన వక్తృత్వ పోటీలు నిర్వహించింది.

ఈ పోటీల్లో పలువురు విద్యార్థినులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభ ప్రదర్శించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో సైతం పలువురు విద్యార్థినులు తమ ప్రతిభాపాటవాలు ప్రదర్శించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments