HomeTelanganaNizamabadచలివేంద్రం ప్రారంభించిన ట్రాఫిక్ ఏసిపి.

చలివేంద్రం ప్రారంభించిన ట్రాఫిక్ ఏసిపి.

వేసవి కాలములో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి, I టౌన్ పోలీస్ స్టేషన్, మార్కెట్ కి వచ్చే ప్రజలకు దాహార్తి తీర్చడానికి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా మోక్ష్ డ్రెస్సెస్ వారి సహకారంతో ట్రాఫిక్ పోలిస్ వారు చలివేంద్రమ్ ను ఏర్పాటు చేశారు.

ఈ మేరకు శుక్రవారం ట్రాఫిక్ ఏసిపి ప్రారంభించారు. ఈ కార్యక్రమములో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, మొక్ష్ డ్రెస్ ప్రవీణ్ మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments