హైదారాబాద్ లో కాల్పుల కలకలం రేపాయి . గుడి మల్కాపూర్ లోని ఓ ఈవెంట్ వద్ద కాల్పుల మోత మోగింది. అకస్మాత్తుగా ఓ షాపు యజమాని తన వద్ద ఉన్న తుపాకీ తో గాల్లోకి కాల్పులు జరిపాడు.
ఈవెంట్ కి హాజరైన వారంతా అక్కడి నుంచి భయంతో వణుకుతూ బయటకు పరుగులు తీశారు. షాపు యజమాని కాల్పులు ఎందుకు జరిపాడు.. అసలు ఏం జరిగిందనే విషయాలపై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీస్తున్నారు
