రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణి మంగళవారం మొదలయ్యింది. రాష్ట్ర ఉర్దూ అకాడెమి చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మరియు గ్రంథాలయ కమిటీ చైర్మన్ అంతరెడ్డి రాజిరెడ్డి తో కలిసి పలు రేషన్ దుకాణాలను సందర్శించి పంపిణి ని ప్రారంభించారు
ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి కి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి నగర కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు నగర ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రత్నాకర్, రామర్తి గోపి, రాజేష్, అరుణ్, రమేష్ మరియు మైనారిటీ నాయకులు పాల్గొన్నారు
