HomePOLITICAL NEWSNationalహెచ్ సి భూములు అమ్మకుండా రాహుల్ కట్టడి చెయ్యాలి

హెచ్ సి భూములు అమ్మకుండా రాహుల్ కట్టడి చెయ్యాలి

హెచ్ సి భూముల వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురిఆగ్రహం వ్యక్తం చేశారు . ఎంపీ మాట్లాడుతూ..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని ఆయనకు రియల్ ఎస్టేట్ తప్పా ఏమీ తెలియదన్నారు .. అందుకే హెచ్సీయూ భూములను వేలం వేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆ పార్టీ విద్యార్థి విభాగం కూడా వ్యతిరేకిస్తోందని అన్నారు.

భూముల విషయంలో రాహుల్ గాంధీ కమీషన్ తీసుకోకపోతే రేవంత్ ని హెచ్ సి భూముల జోలికి వెళ్లకుండా ఆపాలని డిమాండ్ చేసారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments