బోధన్ కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న వక్ఫ్ బిల్లు ముస్లిం లకు వ్యతిరేకం గా ఉందని నిరసన వ్యక్తం చేస్తూ బోధన్ ముస్లింలు సబ్ కలెక్టర్ వికాస్ మహతో కు వినతి పత్రం అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం ముస్లింలు సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు.
మత పెద్దల ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.ఫ్ల కార్డులు దరించి నినాదాలు చేశారు.వక్ఫ్ బిల్లు లో పలు అంశాలు ముస్లిం లకు వ్యతిరేకం గా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
