నిజామాబాద్ మండలం న్యాల్ కాల్ గ్రామంలో మిషన్ భగీరథ్ పైపు లైన్ లీకేజి జరిగింది శుక్రవారం నీరు వృధా గా పోయింది. గ్రామస్థులు అధికారులకు పిర్యాదు చేసిన మరమత్తులు చేసే వారే లేకుండా పోయారు