బిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు,ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆదేశానుసారం ఏప్రిల్ 27న వరంగల్ లో జరిగే భారత రాష్ట్ర సమితి(BRS) రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ పోస్టర్లను ఆవిష్కరించిన బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు అభిలాష్ రెడ్డి,పలువురు యువకులు తదితరులు పాల్గొన్నారు
