HomePOLITICAL NEWSArmoorజీవన్ రెడ్డి కి సుప్రీం లో ఊరట

జీవన్ రెడ్డి కి సుప్రీం లో ఊరట

వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. మెకిలాలో114 ఎకరాల భూమి కబ్జా చేశారంటూ ఆయనపై ఆ భూ యజమాని సామ దామోదర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు ఆయనపై మోకిలా చేవెళ్ల పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దీంతో జీవన్ రెడ్డి కేసులో ముందస్తు బెయిల్‌తో పాటు.. తనను, తన కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయకూడదంటూ సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ మేరకు ఇవాళ మరోసారి ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది.

అదేవిధంగా కేసులో విచారణకు పూర్తిగా సహకరించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి సూచించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments