ఏర్గట్ల మండల కేంద్రంలో బుధవారం ఓ మహిళా మెడలో నుంచి బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు.ఏర్గట్ల కు చెందిన సాయమ్మ ఇంట్లో నుంచి బయటి కి రాగ బైకు మీద వచ్చిన ఇద్దరు యువకులు రెప్పపాటు కాలం లోనే సాయమ్మ మెడ లో రెండు తులాల గొలుసు లాక్కొని పారి పోయారు. బాధితు రాలి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు
