బాధితుల .వాంగ్మూలాలను తీసుకున్నారు.. ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి విషయాలు పునరావృతం అయితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు .
విడిసి వ్యతిరేక పోరాట సమితి బట్టు శ్రీధర్ ఈ విచారణ కు హాజరు అయ్యారు నిష్పక్షపాతంగా విచారణ చేయుటకు ఎలాంటి అడ్డంకులకు తావు లేకుండా పోలీసులు దగ్గరుండి విచారణ జరిపించాలని కోరారు .
బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగుతుందని.. ఇలాంటి సమస్యలు మళ్ళీ తలెత్తకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
