నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ గా డాక్టర్ కృష్ణమోహన్ బాధ్యతలు స్వీకరించారు. ఇంచార్జి ప్రిన్సిపాల్ గా ఉన్న శివప్రసాద్ డాక్టర్ కృష్ణమోహన్ కు స్వాగతం పలికి బాధ్యతలు అందజేశారు.
ఈ మేరకు ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కృష్ణమోహన్ కళాశాల సిబ్బందితో సమావేశమై పలు విషయాలు చర్చించారు.
