నిజామాబాద్ నగరంలో పోలీసులు మంగళవారం తనిఖీ లతో హడలెత్తించారు. వెంగళ్ రావు నగర్ హాసద్ బాబా కాలొనీ భారతి నగర్ లలో ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేసారు.
ఇండ్లలో వెళ్లి వాకబు చేశారు. వాహనాలను తనిఖీ చేసి సరైన పత్రాలు లేని వాటిని పొలిసు స్టేషన్ కు తరలించారు
