ఎడపల్లి మండలం జాన్కంపేట్లో శనివారం వేకువ జామున దొంగల హల్ చల్ చేశారు .
గ్రామానికి చెందిన మిద్దె గోదావరి అనే మహిళ ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు బీరువాలో దాచి ఉంచిన 8 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు పది తులాల వెండి పట్టీలను ఎత్తుకెళ్లారు.
మహిళ.. ఎడపల్లి పోలీసులకు సమాచారం అందించింది. ఘటన పై పోలీసులు వివరాలు సేకరించారు.
