HomeCRIMEజానకంపేట్ లో దొంగలు హల్ చల్ .....

జానకంపేట్ లో దొంగలు హల్ చల్ …..

ఎడపల్లి మండలం జాన్కంపేట్లో శనివారం వేకువ జామున దొంగల హల్ చల్ చేశారు .

గ్రామానికి చెందిన మిద్దె గోదావరి అనే మహిళ ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు బీరువాలో దాచి ఉంచిన 8 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు పది తులాల వెండి పట్టీలను ఎత్తుకెళ్లారు.

మహిళ.. ఎడపల్లి పోలీసులకు సమాచారం అందించింది. ఘటన పై పోలీసులు వివరాలు సేకరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments