HomeTelanganaNizamabadజాతీయ స్థాయి వాటర్ పోలో పోటీలకు నిజామాబాదు జిల్లాకు చెందిన శ్రీ అఖిల్ చారీ మరియు...

జాతీయ స్థాయి వాటర్ పోలో పోటీలకు నిజామాబాదు జిల్లాకు చెందిన శ్రీ అఖిల్ చారీ మరియు నవతే తేజస్ ఇద్దరు ఎంపిక అయ్యారు

ఇటీవల HYD గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఎంపికలో భాగంగా శ్రీ అఖిల్ చారీ మరియు నవతే తేజస్ UNDER -17 విభాగనికి విరిద్దరూ ప్రాతినిధ్యం వహించారు వీరిద్దరూ తమ తమ శైలి లొ ప్రతిభ ప్రదర్శించి

రాష్ట్ర జట్టు లొ చోటు సాధించారు తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి G. ఉమేష్ గారు, ఉపాధక్షులు మహిపాల్ రెడ్డి గారు, కోశాధికారి కృషమూర్తి గార్లు వీరి ఇద్దరినీ అభినందించడం జరిగింది

మరియు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షులు గడీల శ్రీ రాములు గారు మరియు DYSO పవన్ SIR గారు అభినందించడం జరిగింది.

వచ్చే నెల ఆగష్టు 4 నుండి 8 వరకు బెంగళూరు లొ జరిగే ఈ 51 వ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్ షిప్ 2025 వాటర్ పోలో అండర్-17 KENSINGTON SWIMMING POOL BENGLORE లొ వీరు ఇద్దరు ప్రాతినిధ్యం వహించనునారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments