నిజామాబాద్ నగరంలోని ఖలీల్ వాడి లో జూదం అడ్డా మీద టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం మెరుపు దాడి చేశారు ఓ మెడికల్ ఏజెన్సీ లో జూదం అడుతన్నారనే సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేసి జూదం ఆడుతున్న అయిదుగురి ని అరెస్టు చేసి వారి నుంచి అయిదు వేల నగదు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకొని తదుపరి దర్యాప్తు కోసం ఒకటో టౌన్ పోలీసులకు అప్పగించారు
