ఆర్య వైశ్య సంఘం అనుబంధ సంస్తల విజయోత్సవ మరియు ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్నరు ఉత్సాహంగా పోటీ పడ్డారని విజయం సాధించిన ప్రతి సభ్యునికి అబినందనాలన్నారు .
తాను ఎమ్మెల్యే గా ఉన్న గత 10 సంవత్సరాల కాలంలో పట్టణ లో అన్ని వైశ్యా గల్లి సంఘాల అభివృద్ధికి నిధులు ఇచ్చి ఏంతో తోడ్పాటును అందించానని గుర్తు చేశారు.
ప్రస్తుత ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్త కూడా అంతకు మించి సంఘ అభివృద్ధికి, నగర అభివృద్ధికి కృషి చేయాలన్నారు కొద్ది మంది ఈ సంఘ ఎన్నికల్లో ఒక వర్గానికి అనుకూలంగా నేను ప్రోత్సహించిన అని అపోహలను సృటించారు వాటిని నమ్మవద్దని గత 10సంవత్సరాల కాలంలో కూడా ఎక్కడ గ్రూప్ రాజకీయాలను కుల రాజకీయాలకు ప్రోత్సహించలేదని అటువంటి వాటికీ నేను ఎప్పటికి దూరమని తెలిపారు.
