HomeDevotionalభక్తి శ్రద్దలతో ఘనంగా మిలాద్ ఉల్ నబి

భక్తి శ్రద్దలతో ఘనంగా మిలాద్ ఉల్ నబి

ముస్లిం ల పర్వదినం మిలాద్ ఉల్ నబి ని పురస్కరించుకొని ప్రతియేటా నిర్వహించే ఊరేగింపు ఆదివారం అత్యంత భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. మహ్మద్ ప్రవక్త జన్మ దినం ను మిలాద్ ఉల్ నబి జరుపుతారు అయితే ఈ యేడాది గణేష్ నవరాత్రులు రావడంతో ఊరేగింపు ను వాయిదా వేసుకోవాలని పోలీస్ శాఖ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ ఆదివారం నిర్వహించారు.

వివాద ప్రాంతాల నుంచి ముస్లిం లు వేలాది నెహ్రు ప్రాంతానికి తరలివచ్చారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసు లు భారీ బందోబస్త్ ఏర్పాటు చేసారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments