నిజామాబాద్ జిల్లా
కేంద్రములో దశాబ్దాలుగా సాహితీ రంగంలో
విశేష సృజనాత్మక సేవలందిస్తున్నందుకు గాను ప్రముఖ కవులు వి.పి. చందన్ రావు ,
డా.కాసర్ల నరేశ్ రావుbకు
వసుంధర విజ్ఞాన వికాస మండలి, వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్ వారు
వి.పి. చందన్ రావు కు
డా.సి.నా.రె. జాతీయ సాహిత్య
పురస్కారాన్ని,
డా.కాసర్ల నరేశ్ రావు కు
కాళోజీ జాతీయ సాహిత్య పురస్కారాన్ని
ఈనెల 22న, రాష్ట్ర రాజధానిలోని
రవీంద్ర భారతి వేదికపై ఘనంగా
సన్మానించాడానికి నిర్ణయించి ఆహ్వానం పంపినందున ఇద్దరు కవులు
వి.పి. చందన్ రావు,
డా.కాసర్ల నరేశ్ రావు లకు నిజామాబాద్ నగర సాహితీ సంస్థల పక్షాన
పలువురు ప్రముఖులు
అభినందనలు తెలియజేశారు.
