HomeLaw and Orderతెలంగాణలో 23 మంది ఐపిఎస్ అధికారుల బదిలీలు.......ఇంటలిజెన్స్ అధిపతి గా విజయ్ కుమార్ ......సిటీ...

తెలంగాణలో 23 మంది ఐపిఎస్ అధికారుల బదిలీలు…….ఇంటలిజెన్స్ అధిపతి గా విజయ్ కుమార్ ……సిటీ కమిషనర్ సజ్జనార్ ………సిద్దిపేట్ సీపీ గా విజయ్ కుమార్

తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐపిఎస్ అధికారులను బదిలీ చేసింది ఇంటలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ ను ఏసీబీ చీఫ్ గా చారుసిన్హా లు హైదారాబాద్ కమిషనర్ గా సజ్జనార్ లు నియామకం అయ్యారు

1) రవి గుప్తా – గుడ్ గవర్నెన్స్

2.) సి.వి.ఆనంద్ హోం శాఖ స్పెషల్ సెక్రెటరీ .

3. ) శిఖా : గోయెల్ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ డిజి

4. స్వాతి లక్ష్మీ – హోంగార్డ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్

5. మహేష్ మురళీధర్ భగవత్ : అదనపు డిజి పర్సనల్

6. చారు సిన్హా : అదనపు డిజి ఏసీబీ

7. డా. అనిల్ కుమార్ : అదనపు డిజి గ్రేహౌండ్స్

8. వి.సి.సజ్జనార్ :. హైదారాబాద్ కమిషనర్

9. విజయ్ కుమార్ అదనపు డిజి ఇంటిలిజెన్స్

10. వై.నాగి రెడ్డి :. ఆర్టీసీ యండి

11. దేవేంద్ర సింగ్ చౌహాన్ అదనపు డిజి మల్టి జోన్ -II

12. విక్రం సింగ్ మాన్ : ఫైర్ సర్వీసెస్ డిజి

13. ఎం. స్టీఫెన్ రవీంద్ర : సివిల్ సప్లయ్ కమిషనర్

14. ఎం. శ్రీనివాసులు అదనపు సీపీ హైదారాబాద్

15. తఫ్సీర్ ఇక్బాల్: జాయింట్ సీపీ హైదారాబాద్

16. ఎస్.ఎం. విజయ్ కుమార్ : సిద్దిపేట్ కమిషనర్

17. సింధు శర్మ : జాయింట్ డైరెక్టర్

18. డా. జి. వినీత్ ఎస్పీ నారాయణ పేట్

19. డా. బి. అనురాధ డీసీపీ ఎల్బీ నగర్

20. . ప్రవీణ్ కుమార్ జాయింట్ డైరెక్టర్ ఏసీబీ –

21. యోగేష్ గౌతమ్ డీసీపీ రాజేందర్ నగర్

22. శ్రీనివాస్ – డీసీపీ వెస్ట్ జోన్

23 )రుతి రాజ్ – డీసీపీ మాదాపూర్.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments