హైదారాబాద్ లోని జేఎన్టీయూ లో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య కు పాల్పడ్డాడు మోతె (మం) పెద్దరాజు తండాకు చెందిన విద్యార్ది భానోతు రవీందర్ నాయక్ (21) బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు.
తన హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మ హత్య కు పాల్పడ్డాడు విద్యార్ది ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు…
ఘటన యాజమాన్యమే బాధ్యత వహించాలంటూ మృతుడి బంధువుల ఆందోళనకు దిగారు దీనితో కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ,పోలీసులు రంగంలోకి దిగారు
