HomeTelanganaNizamabadరాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఇందల్వాయి పాఠశాల విద్యార్థి ఎంపిక

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఇందల్వాయి పాఠశాల విద్యార్థి ఎంపిక

జడ్పిహెచ్ఎస్ ఇందల్వాయి పాఠశాలకు చెందిన వి కుసుమ 10 తరగతి SGF అండర్ 17 కబడ్డీ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరమణారెడ్డి మరియు వ్యాయామ ఉపాధ్యాయుడు భూపతి రాజేశ్వర్ తెలియజేశారు.

రాష్ట్ర స్థాయి పోటీలు ఈనెల 7 నుండి 9 వరకు ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జరుగుతున్నాయి ఆ పోటీలలో కుసుమ మన నిజాంబాద్ జిల్లా జట్టు తరఫున పాల్గొన పోతుంది.

రాష్ట్రస్థాయికి ఎంపికైన కుసుమను మరియు వ్యాయామ ఉపాధ్యాయుడు భూపతి రాజేశ్వర్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం అభినందించరు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments