HomeTelanganaHyderabadజూబ్లీహిల్స్ లో చివరి రోజు ఎన్నికల ప్రచారంలో సుదర్శన్ రెడ్డి

జూబ్లీహిల్స్ లో చివరి రోజు ఎన్నికల ప్రచారంలో సుదర్శన్ రెడ్డి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో చివరి రోజు ఆదివారం బోధన్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లో స్రవంతి నగర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు

ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు కాంగ్రెస్ గెలుపుతోనే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతాయని ఆయన అన్నారు

ఆయన వెంట స్థానిక నేతలు కొడాలి రవికుమార్ బోధన్ కాంగ్రెస్ నాయకులు నాగేశ్వరరావు కెవి సత్యం బోధన్ ప్రైవేటు విద్యాసంస్థల ప్రతినిధులు కొడాలి కిషోర్ కుమార్ వై శ్రీనివాసరావు జయప్రకాష్ లైన్స్ క్లబ్ నిర్వాహకులు బసవేశ్వర రావు తదితరులు ఉన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments