పార్క్ చేసి ఉన్న యాక్టివా వాహనం ను గుర్తు తెలియని వ్యక్తులు అందరు చూస్తుండగానే టాటా ఏసీ వాహనంలో ఎత్తుకెళ్లారు ఎల్లమ్మ గుట్ట ప్రాంతంలో మనోరమ ఆసుపత్రి వద్ద ఈ ఘటన జరిగింది.
హబీబ్ నగర్ కు చెందిన అమన్ మంగళవారం తండ్రి ని ఆసుపత్రి లో చూపెట్టడానికి మనోరమ ఆసుపత్రికి తెచ్చాడు తన యాక్టివా వాహనం ను ఆసుపత్రి ఎదుట పార్క్ చేసి వెళ్ళాడు బయటికి వచ్చి చుస్తే వాహనం లేదు చివరికి సీసీ కెమెరా లు చెక్ చేసే గుర్తు తెలియని వ్యక్తులు కారు లో వచ్చి వాహనం ను టాటా ఏసీ లో తీసుకెళ్తున్నట్లు ఉంది.
ఆ వాహనం ఎత్తుకెళ్లింది ఫైనాన్స్ రికవరీ వారే అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి
