లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇవ్వడంతో ఓ ఎస్సై పరుగు లు పెట్టాడు. చివరికి ఏసీబీ అధికారులు వెంటాడి పట్టుకున్నారు కానీ ఎస్సై పట్టుబడడంతో గ్రామస్థులు పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు
మెదక్ జిల్లా టేక్మాల్ మండల యస్ఐ రాజేష్ 20 వేలు లంచం తీసుకొని ఏసీబీ కి చిక్కారు.ఏసీబీఅధికారుల ను గమనించిన యస్ఐ రాజేష్ తప్పించుకునేందుకు పొలం గట్ల వెంబడి రెండు కిలోమీటర్లు పరుగెత్తగా అధికారులు సైతం పట్టు వదల కుండా ఎస్సై ని వెంటాడారు ఎస్సై ని ఏసీబీ పట్టుకోవడంతో గ్రామస్థులు స్టేషన్ వద్దకు వచ్చి బాణాసంచా కాల్చి సంబరాలు చేసారు.
