HomeCRIMEఆత్మ హత్యకు పాల్పడ్డ పాలిటెక్నీక్ విద్యార్ధి

ఆత్మ హత్యకు పాల్పడ్డ పాలిటెక్నీక్ విద్యార్ధి

నవీపేట్ పాలిటెక్నిక్ కాలేజీ హాస్టల్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు . .. మోపాల్ మండలం బాడ్సి గ్రామానికి చెందిన మేడ్చల్ సూర్య (18) హాస్టల్ గదిలో శనివారం సాయంత్రం ఉరేసుకొని మృతి చెందడం తో .

తోటి విద్యార్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణను చేపట్టారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments