ఆగి ఉన్న లారీ ని ఢీకొట్టిన ఘటన లో భార్యాభర్తలు మృతి చెందగా కూతరుకు తీవ్ర గాయాలయ్యాయి. కొండగట్టు నుంచి వస్తుండగా కోరుట్ల మెట్పల్లి మధ్య ఈ ప్రమాదం జరిగింది.
ఆర్మూర్ మండలం మంతెన గ్రామానికి చెందిన మోహన్ భార్య కూతరు లతో కల్సి శనివారం కొండగట్టు నుంచి సొంత కారు వస్తుండగా లారీ ని ఢీకొనడంతో ప్రమాదమ జరిగింది మోహన్ తో పాటు భార్య అక్కడిక్కడే మృతి చెందగా కూతరు కి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రి కి తరలించారు .
