HomeTelanganaNizamabadబోధన్ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా తూము శరత్ రెడ్డి

బోధన్ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా తూము శరత్ రెడ్డి

బోధన్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా కౌన్సిలర్ తూము శరత్ రెడ్డిని నియమించారు ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నగేష్ రెడ్డి నియామక పత్రాలను అందించారు

బోధన్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా శరత్ రెడ్డిని నియమించారు ఈ మేరకు నియామక పత్రాన్ని అందించారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి రవీందర్ రెడ్డి డబ్బు తలారి నవీన్ తదితరులు ఉన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments