HomeCRIMEబెట్టింగ్ కు బానిసై యువకుడు ఆత్మ హత్య

బెట్టింగ్ కు బానిసై యువకుడు ఆత్మ హత్య

బెట్టింగ్ లకు బానిసైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన రెంజల్ మండలం కూనెపల్లి లో జరిగింది గ్రామానికి చెందిన యువకుడు (28) గత కొంతకాలంగా బెట్టింగ్ బానిసై భారీగా అప్పులు చేశాడు.

వాటిని తీర్చలేక, అదనపు డబ్బు కోసం తల్లిదండ్రులను వేధించేవాడు. ఉన్నకాస్తా పోవడంతో మనస్తాపానికి గురైన సంజయ్..ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments