Sunday, April 26, 2026
HomeTelanganaNizamabadనగరంలో కమలం దే హవా ....మేయర్ స్థానం రాని క్లారిటీ .....కొనసాగుతున్న కౌంటింగ్

నగరంలో కమలం దే హవా ….మేయర్ స్థానం రాని క్లారిటీ …..కొనసాగుతున్న కౌంటింగ్

నిజామాబాద్ నగరంలో మరోసారి బీజేపీ సత్తా చాటుకుంది.కౌంటింగ్ పక్రియ నత్తనడకన సాగుతుంది పొద్దుపోయేదాకా పూర్తీ స్థాయిలో ఫలితాలు వచ్చే పరిస్థితి లేదు.

ఆరు గంటల దాక బీజేపీ 12 డివిజన్ లలో గెలుపు సాధించగా మరో 16 స్థానాల్లో మెజార్టీ కొనసాగిస్తుంది మరో కాంగ్రెస్ పార్టీ పది స్థానాలను గెలిచింది మరో రెండు స్థానాల్లో మెజార్టీ ఉంది బిఆర్ యస్ 37 డివిజన్ లో లీడ్ లో కొనసాగుతుంది యంఐయం దాదాపు పది స్థానాల్లో విజయం సాధించారు మరో అయిదు స్థానాల్లో లిడ్ లో ఉన్నారు.

బీజేపీ కి గతంలో మాదిరిగానే మ్యాజిక్ ఫిగర్ కు అడుగు దూరంలో ఉంది. పూర్తీ స్థాయిలో పలితాలు వచ్చాకే మేయర్ స్థానం ఎవరికీ దక్కనుందనేది క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!