మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 09 మందికి ట్రాఫిక్ ఏసీపీ శ్రీ. మస్తాన్ అలీ గారి ఆదేశానుసారం తేదీ 08.04.2026 నాడు పి. ప్రసాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీ.హైమద్ మొయిద్దిన్ గారి వద్ద హాజరుపరచగా 07 మందికి ఒకరికి 10,000/- చొప్పున 70,000/-జరిమనా విదించి
ఈ క్రింది ఇద్దరికి వారం రోజుల జైలు శిక్ష విధించడమైనది*1)షేక్ ఇబ్రహీం s/o మహబూబ్ R/o నెహురూ నగర్, నిజామాబాదు 2) అమండా సంతోష్ S/O రాజేంధర్ R/O పవన్ నగర్, నిజామాబాదు
