సిసిఎస్ పోలీసులు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెర్కిట్ తిరుమల గార్డెన్ ఫంక్షన్ హాల్ లో పేకాట స్థావరం పై సోమవారం మెరుపు దాడి చేశారు. పేకాట స్థావరంపై దాడి చేసి స 6 గురు పేకాట రాయుళ్లు, వాహనాలు మూడు కార్లు, 6 సెల్ ఫోన్లు, రూ 1,17,లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు
