ఈరోజు కవిత గారి కార్యాలయంలో ఈనెల 25 హైదరాబాదులో అద్వైయా కన్వెన్షన్ ఓ ఆర్ ఆర్ ఎగ్జిట్ నెంబర్ 6 మునీరాబాద్ మేడ్చల్ హైదరాబాదులో జరిగే తెలంగాణ నూతన పార్టీ కవితక్క అధికారికంగా విడుదల చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలో ప్రజలు కార్యకర్తలు నాయకులు పాల్గొని విజయవంతం చేయగలరని జాగృతి హడక్ కమిటీ సభ్యుడు అవంతి రావు గారు మాట్లాడుతూ నూతన పార్టీ ఆవిర్భావం కోసం సుమారు నిజామాబాద్ జిల్లా నుంచి పదివేల నుండి 15000 వరకు ప్రజలు బయలుదేరుతున్నారు
తెలంగాణ ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న కవితక్క గారి కోసం200 కార్లు 200 బస్సులు నిజామాబాద్ జిల్లా నుండి బయలుదేరుతున్నాయి ప్రజల సమస్యల మీద పోరాడిన వ్యక్తి రాబోయే రోజుల్లో అతిపెద్ద శక్తి వంతమైన పార్టీగా ఆవిర్భావం అవుతుంది
నిజామాబాద్ కవితక్క గారి సొంత జిల్లా కావున పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని అవంతి రావు తెలిపారు ఈ కార్యక్రమంలో రజాక్ లక్ష్మీనారాయణ భరద్వాజ్ కృష్ణమోహన్ ప్రవీణ్ నరేష్ నాయక్ కరిపే రాజు రాఘవేందర్ బర్ల నరేష్ శోభవతి రేఖ అంజలి దాత్రికా రేఖ కౌసల్య లలిత లక్ష్మి నియోజకవర్గ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
