ఇందూరు: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా వాసులంతా సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
